Telugu Updates
Logo
Natyam ad

రెబ్బన ఎస్ఐ కేసు వాపస్..?

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: రెబ్బన మండల ఎస్ ఐ భవాని సేన్ తనను లైంగికంగా వేధించినట్లు పిర్యాదు చేసిన యువతి ఆ కేసును వెనక్కి తీసుకుంది సదరు ఎస్ ఐ భార్య ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో ఆందోళనకు గురై కేసును వెనక్కి తీసుకున్నట్లు యువతి తెలిపింది. కేసు వాపస్ తీసుకోవాలని తనను ఎవరు ఒత్తిడి చేయలేదని చెప్పింది కేసులంటు తిరిగితే భవిష్యత్తులో ఉద్యోగం రాదని అందుకే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యువతి తెలిపింది.